Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,26,370 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్
Image

సెమ్మంగుడి రాధాకృష్ణ శ్రీనివాస అయ్యర్ (25 జూలై 1908 – 31 అక్టోబర్ 2003) ప్రముఖ భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు. 1947లో సంగీత అకాడమీ నుంచి సంగీత కళానిధి పురస్కారం పొంది, ఆ పురస్కారం పొందినవారిలో అత్యంత పిన్నవయస్కునిగా రికార్డు సాధించాడు. భారతప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత నాటక అకాడమీ పురస్కారం (1953), తమిళనాడు ప్రభుత్వం నుంచి ఇసై పెరరిఙ్గర్, మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాస్ సమ్మాన్ తో సహా అనేక ఇతర ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందాడు. 1979లో కేరళ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. శిష్యులు ఆయనను ఆప్యాయంగా "సెమ్మంగుడి మామ" అని పిలుచుకుంటారు. ఆయనను ఆధునిక కర్ణాటక సంగీత పితామహునిగానూ, ఆద్యునిగానూ భావిస్తూంటారు. ప్రముఖ గాయనీమణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, గాయకుడు కె. జె. ఏసుదాసు ఈయన శిష్యుల్లో ప్రముఖులు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

చరిత్రలో ఈ రోజు
జూలై 25:
Image
ఈ వారపు బొమ్మ
అమరావతిలో అమరలింగేశ్వర రథోత్సవ సందర్భంగా హాజరైన జనసందోహం

అమరావతిలో అమరలింగేశ్వర రథోత్సవ సందర్భంగా హాజరైన జనసందోహం

ఫోటో సౌజన్యం: ఐ.మహేష్
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
Image
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
Image
వికీసోర్స్ 
మూలాలు 
Image
వికీడేటా 
వికీడేటా 
Image
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
Image
విక్షనరీ 
శబ్దకోశం 
Image
వికీకోట్ 
వ్యాఖ్యలు 
Image
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.