Jump to content

నాసా

వికీపీడియా నుండి
నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్
Image
నాసా చిహ్నం
Motto: ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్[1]
సంస్థ వివరాలు
స్థాపన 1958 జూలై 29; 67 సంవత్సరాల క్రితం (1958-07-29)
Preceding agency NACA (1915–1958)[2]
అధికార పరిధి సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వం
ప్రధానకార్యాలయం Washington, D.C.
38°52′59″N 77°0′59″W / 38.88306°N 77.01639°W / 38.88306; -77.01639
ఉద్యోగులు 18,800+[3]
వార్షిక బడ్జెట్ US$17.8 billion (FY 2012)[4]
See also నాసా బడ్జెట్
కార్యనిర్వాహకులు Charles Bolden, నిర్వాహకుడు
Lori Garver, సహాయకుడు నిర్వాహకుడు
వెబ్‌సైటు
nasa.gov

నాసా అమెరికా సంయుక్త రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థను సంక్షిప్తంగా నాసా అని వ్యవహరిస్తూంటారు.[5] ఇది 1958 జూలై 29 న స్థాపించబడింది. దీని వార్షిక బడ్జెట్ 2007లో $16.8 బిలియన్ అమెరికన్ డాలర్లు. అంతరిక్ష ప్రాజెక్టులు మాత్రమే కాకుండా మిలిటరీ అంతరిక్ష విశ్లేషణకు ఈ సంస్థ ద్వారా చేపడుతున్నారు. దీని ప్రధాన కేంద్రం వాషింగ్టన్లో గలదు.

  1. Lale Tayla and Figen Bingul (2007). "NASA stands "for the benefit of all."—Interview with NASA's Dr. Süleyman Gokoglu". The Light Millennium. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 29, 2014.
  2. U.S. Centennial of Flight Commission, NACA Archived 2008-04-30 at the Wayback Machine. Centennialofflight.gov. Retrieved on 2011-11-03.
  3. "NASA workforce profile". NASA. January 11, 2011. the original నుండి 2011-08-24 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: January 17, 2011.
  4. Teitel, Amy (2011-12-02). "A Mixed Bag for NASA's 2012 Budget". DiscoveryNews. the original నుండి 2012-11-14 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 January 2012.
  5. Osbourn, Christopher (2015-06-24). "National Aeronautics and Space Act". NASA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-03-16.
"https://te.wikipedia.org/w/index.php?title=నాసా&oldid=4901244" నుండి వెలికితీశారు