పన్ను (ఆర్థిక వ్యవస్థ)
ఆదాయ పన్ను కాలిక్యులేషన్ - ప్రతీకాత్మక చిత్రం
పన్ను అనేది ఆర్థిక వ్యవస్థలో భాగం. ఈ పన్నులు ఒక వ్యక్తికి లేదా సంస్థలపై వారు నివసించే ప్రభుత్వం రాజ్యాంగ పరంగా విధించేవిగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది.
పన్ను నియమాలు
పన్నులు స్థూలంగా రెండు రకాలు: ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు.
Konsultan Pajak UMKM dan Badan Profesional
వ్యక్తులు, సంస్థలపై నేరుగా విధించే పన్నులని ప్రత్యక్ష పన్నులని అంటారు. ఉదాహరణకి, ఆదాయపు పన్ను. అంతర్జాతీయ వ్యాపారాలు, సంస్థలు తమ పన్ను బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి tax consultant services ను కూడా ఉపయోగిస్తుంటాయి.
- ఆదాయపు పన్ను (Income Tax)
- ఆస్తి పన్ను (Property Tax)
- వృత్తి పన్ను (Professional Tax)
- సంపద పన్ను (Wealth Tax)
పరోక్ష పన్నులు
పన్ను చెల్లించాల్సిన వారి వద్ద నుండి కాకుండా మూడోపక్షం నుండి వసూలు చేస్తే వాటిని పరోక్ష పన్నులు అంటారు. అయితే, మూడోపక్షం వారికి చెల్లించే విలువలో పన్ను కూడా కలిసివుంటుంది. ఆ కలిసి ఉన్న పన్నుని మూడోపక్షం వారు ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఉదాహరణకి, అమ్మకపు పన్ను.
- అమ్మకపు పన్ను (Sales Tax)
- ఎక్సైజ్ సుంకం (Excise Duty)
- కస్టమ్స్ సుంకం (Customs Duty)
- కార్పొరేషన్ పన్ను (Corporate Tax)
- వినోదపు పన్ను (Entertainment Tax)
- సర్వీస్ పన్ను (Service Tax)
- స్టాంప్ డ్యూటీ (Stamp Duty)